"దేవులపల్లి రామానుజరావు" కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
(శుద్ధి)
}}
 
'''దేవులపల్లి రామానుజరావు''' తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అలుపెరగని పోరాటం చేసిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో [[శోభ (పత్రిక)|శోభ]], ‘[[గోలకొండ పత్రిక|గోల్కొండ]]’ పత్రికలకు సంపాదకుడిగా, [[సురవరం ప్రతాపరెడ్డి]] తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు ఆయన. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించిసంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]], [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి]], [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం|శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భషా నిలయం]], [[కేంద్ర సాహిత్య అకాడమీలలోఅకాడమీ]]<nowiki/>లలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు<ref name="ఆయన గూర్చి సిలికానాంధ్ర లో">[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html ఆయన గూర్చి సిలికానాంధ్ర లో]</ref>.
 
[[ఆంగ్ల భాష|ఇంగ్లిషు]], [[తెలుగు]], [[ఉర్దూ]] భాషా ప్రవీణుడు, మంచి పాండిత్యం కలవాడు; తెలుగులో మంచి రచయిత. అనేక విషయాలు తెలిసిన దిట్ట మంచి వక్త; మరియు పరిశోధకుడు. శ్రీఆయన రామానుజరావు గారు; తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2169094" నుండి వెలికితీశారు