నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 172:
 
==జలవిద్యుత్తు==
ఇక్కడ నిర్మించిన [[జల విద్యుత్తు|జలవిద్యుత్తు కేంద్రం]] 8 యూనిట్లతో... 815.6 మెగా వాట్ల విద్యుత్తు తయారుకాగల శక్తి గలది. అందులో మొదటి యూనిట్ [[1978]] [[మార్చి 7]] లో ప్రారంభమైనది. 8 వ యూనిట్ [[డిసెంబర్ 24|24 డిశెంబరుడిసెంబరు]] [[1985]] న ప్రారంభమైనది. నాగార్జున సాగర్ కుడికాలువ పై నిర్మించిన జలవిద్యుతు కేంద్రం 90 మెగా వాట్ల సామర్థమున్నది. ఎడమ కాలువ జల విద్యుత్తు కేంద్రం 60 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యము కలిగి యున్నది.
 
==చిత్ర మాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు