"వేప నూనె" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి (→‎నూనె ఉపయోగాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB)
[[Image:Expeller (4).jpg|thumb|200px|right|ఎక్సుపెల్లరు (నూనెతీయు యంత్రం) ద్వారా తీసిన వేప నూనె]]
==మౌలిక సమాచారం==
'''[[వేప]]''' గింజల నుంచి [[నూనె]]ను తీస్తారు. ఇది [[శాక తైలం]] (vegetable oil). వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు [[మెలియేసి]] కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం: '''అజాడిరక్టా ఇండికా''' (azadirachta indica) <ref>{{citeweb|url= http://www.allayurveda.com/herb_month_february2012.asp|title=Neem|publisher|http://www.allayurveda.com/|date=|accessdate=6=2=2014}}</ref> .ఈ చెటు యొక్క పుట్టుక స్థానం భారతదేశం.వేప ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే సతతహరిత వృక్షం. 4 వేలసంవత్సరాల నుండియే ఆయూర్వేద వైద్య ప్రక్రియలో వాడబడుచున్నది.వేపచెట్టు యొక్క బెరడు, ఆకులు, వేరు పుష్కలంగా ఔషధి గుణాలను కలిగున్నవి <ref>{{citeweb|url= http://www.organeem.com/neem_tree.html|title=The Neem Tree|publisher=www.organeem.com/|date=|accessdate=6-2-2014}}</ref>.
 
==వేపపండ్లు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2169302" నుండి వెలికితీశారు