వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==గింజలనుండి నూనెను తీసెవిధానము==
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనెతీయుయంత్రాల ద్వారానూనెతీయుయంత్రాలతో, మరియు సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=|accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సు పెల్లరులఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
Extraction of Neem oil|publisher=www.essentialoils.co.za/|date=|accessdate=6-2-2014}}</ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె వుండి పోవునువుండును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె వుండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండిలో 6-8% వరకు నూనె వుండి పోవును. ఇలా పిండి/కేకులో వుండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి, 35-37% వరకు నూనెను పొందవచ్చును.
 
==నూనె==
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు