"వేప నూనె" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
*'''అయోడిన్‌విలువ''':ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) అయోడిన్ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో నూనెలోని, కొవ్వు ఆమ్లాల ద్విబంధంవున్న కార్బనులతో అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును. అయోడిన్‌ విలువ నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల ఉనికిని తెలుపును. నూనె అయోడిన్‌ విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం పెరుగును.
*'''సపొనిఫికెసన్‌విలువ''': ఒక గ్రాము నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలన్నింటిని సబ్బుగా (సపొనిఫికెసను) మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
*'''అన్‌సపొనిఫియబుల్ మేటరు''': నూనెలో ఉండియు, పోటాషియం హైడ్రాక్సైడ్‌తో చర్య చెందని పదార్థములు. ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు (sterols), వర్ణకారకములు (pigments), హైడ్రోకార్బనులు, మరియు రెసినస్ (resinous) పదార్థములుపదార్థాలు.
 
==నూనె ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2169306" నుండి వెలికితీశారు