ధనుర్మాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ధనుర్మాసము]] ఒక విశిష్టమైన మాసము అనగా నెల.
 
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. [[చంద్రుడు]] ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానచాంద్రమానం లెక్కిస్తారు. [[సూర్యుడు]] ఒక్కోరాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ఉన్నమాసాన్ని '''ధనుర్మాసము''' అంటారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'నెలపట్టడం' అనికూడా అంటారు.
 
[[వర్గం:నెలలు]]
"https://te.wikipedia.org/wiki/ధనుర్మాసము" నుండి వెలికితీశారు