మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==చరిత్రలో మాచెర్ల==
క్రీ.శ. 1182 లో [[పలనాటి యుద్ధం]] గా పేరొందిన దాయాదుల పోరు మాచెర్ల, [[గురజాల]] పట్టణాల మధ్య జరిగినది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు [[తీరాంధ్ర]]లోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి [[కాకతీయులు|కాకతీయ సామ్రాజ్య]] విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని,దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వాడుకలో మాచెర్లగా రూపాంతరంచెందిందని చరిత్రకారుల కధనం.తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి,గురజాలనుండి విడిపోయి మాచెర్ల రాజధానిగా పాలింపజేశాడు.
 
==విశేషాలు==
*మేజర్ పంచాయతీ స్థాయినుండి పురపాలకసంఘంగా 1987లో రూపాంతరం చెందింది. ప్రస్తుతం పట్టణంలో 29 వార్డులున్నాయి.
 
*ప్రత్తి,మిరప,వరి ప్రధాన వాణిజ్యపంటలు.నాణ్యమైన నాపరాయికి ఈ ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ది.ఇక్కడినుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది.
 
*రామా టాకీసు వీధి: ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ,ఆసుపత్రులూ,మందులషాపులూ వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది.
 
*
 
 
 
 
==చూడదగ్గ ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు