డయానా ఎడుల్జీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1956, జనవరి 26న ముంబాయిలో జన్మించిన డయానా ఎడుల్జీ (Diana Fram Edulji) [[భారత...
 
+ వర్గాలు
పంక్తి 1:
[[1956]], [[జనవరి 26]]న [[ముంబాయి]]లో జన్మించిన డయానా ఎడుల్జీ (Diana Fram Edulji) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన మాజీ [[క్రికెట్]] క్రీడాకారిణి. ఆమె క్రికెట్ ఆడటానికి ముందు [[బాస్కెట్ బాల్]], [[టేబుల్ టెన్నిస్]] జూనియర్ స్థాయిలలో ఆడింది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ [[లాలా అమర్‌నాథ్]] నిర్వహించిన క్రికెట్ క్యాంపు వల్ల ఆమె క్రికెట్ లో నైపుణ్యం సాధించింది. ఎడుల్జీ ప్రారంభంలో రైల్వేస్ తరఫున ఆ తర్వాత భారత జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఈమె ఎడమచేతితో బౌలింగ్ చేసేది.
 
==మూలాలు==
*[http://sportal.nic.in/legenddetails.asp?sno=615&moduleid=&maincatid=52&subid=0&comid=55 డయానా ఎడుల్జీ ]
*[http://content-usa.cricinfo.com/india/content/player/54044.html క్రికెట్ ఇన్పో]
 
[[వర్గం:1956 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
[[వర్గం:భారత మహిళా క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:భారత మహిళా క్రీడాకారులు]]
[[వర్గం:మహారాష్ట్ర క్రీడాకారులు]]
 
[[en:Diana Edulji]]
"https://te.wikipedia.org/wiki/డయానా_ఎడుల్జీ" నుండి వెలికితీశారు