1982: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
== జననాలు ==
* [[జనవరి 1]]: [[ఐశ్వర్య ధనుష్]] భారతీయ సినీ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
* [[ఫిబ్రవరి 23]]: [[కరణ్ సింగ్ గ్రోవర్]], భారతీయ టెలివిజన్ నటుడు మరియు మోడల్.
* [[జూన్ 30]]: [[అల్లరి నరేష్]], సినిమా నటుడు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
* [[జూలై 12]]: [[ఆచంట శరత్ కమల్ ]], ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు.
"https://te.wikipedia.org/wiki/1982" నుండి వెలికితీశారు