శిబి చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

Wikipedia
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6280:91B3:0:0:270E:50A5 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చ...
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
 
'''శిబి చక్రవర్తి''' గొప్ప దాత మరియు దయా [[గుణము]] కల, "l" అంది. రాజుగారికీ, సభలో వున్నవారికీ అందరికీ [[చక్రవర్తి]] అని పేరుగాంచాడు. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. ఇతని చరిత్ర మహాభారతం, రామాయణం పురాణాలలోనూ బుద్ధుల జాతక కథలలో పేర్కొనబడింది.
 
భృగుతుంగ [[పర్వతం]] మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు.అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు.
 
యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక [[కపోతము|పావురం]] వాలింది. అది మనుష్యభాషలో, ఉన్నాను."మహారాజా! రక్షించు! పావురంనన్ను దొరికినట్లేఒక దొరికిడేగ తప్పించుకునితరుముకొస్తుంది. పారిపోయినన్ను నీచంపి దగ్గరకుతినాలని వచ్చిందిచూస్తుంది. నోటిదాని ముందరిబారీనుంచి ఆహారాన్నినన్ను తీసివేయడంకాపాడు, ధర్మంనాకు కాదు.ప్రాణభిక్ష మహాపాపంపెట్టు" కూడా! నా కోరికేమీఅని అన్యాయమైనదిదీనంగా కాదువేడుకుంది. పావురాలనుశిబి డేగలుచక్రవర్తి తినటంపావురాన్ని సహజమేప్రేమగా .నిమురుతూ, ఇప్పుడు"నిన్ను కాపాడే ఆహారంబాధ్యత లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తానునాది. కనుకనీకు నాఎవరినుంచీ ఆహారాన్నిప్రమాదం నాకు విడిచిపెట్టండిరాదు" అందిఅని డేగహామీ ఇచ్చాడు.
పావురం మనసు కుదుటపడింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజుగారికి ఎదురుగా ఎత్తయిన చోట వాలి పావురం వైపు కొరకొర చూసింది. పావురం భయంతో వణికింది. డేగ కూడా మానవభాషలో, " మహారాజా! ఈ పావురం నా ఆహారం. తప్పించుకుని వచ్చి మీ శరణుజొచ్చింది. దయతో దానిని నాకు వదలిపెట్టండి" అంది. రాజుగారికీ, సభలో వున్నవారికీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి పావురమూ, డేగా రెండూ మనుష్యభాషలో మాట్లాడుతున్నాయని.
 
"ఈ పావురానికి నేను అభయమిచ్చాను. ఆడినమాట తప్పను. అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? దీన్ని వదలి మరో ఆహారం వెతుక్కో" అన్నాడు శిబి చక్రవర్తి. "రాజా! నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు. నేను [[ఆకలి]]<nowiki/>తో ఉన్నాను. ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు. మహాపాపం కూడా! నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను డేగలు తినటం సహజమే . ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను. కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి" అంది డేగ.
 
డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. [[శిబి చక్రవర్తి]] కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ "ఓ శ్యేనరాజమా! చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించటం రాజ ధర్మం. నీ ఆకలిబాధ తీరడానికి ఏ [[ఆహారం]] కావాలో చెప్పు. నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదలిపెట్టను" అన్నాడు.
"https://te.wikipedia.org/wiki/శిబి_చక్రవర్తి" నుండి వెలికితీశారు