నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: త0. → తం., ఎప్రిల్ → ఏప్రిల్, ల్లొ → ల్లో , → , ) → ) (7), ( → ( (6) using AWB
పంక్తి 19:
 
===ఉనికి <ref name="seed">SEA Hand Book -2009 by The Solvent Extractors' Association Of India</ref> ===
ఈచెట్లు తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమ (western ghats) లు, [[కర్నాటక]], [[కేరళలకేరళ]]లోని సతతహరిత అడవుల్లో, అలాగే [[అస్సాం]], [[బెంగాల్]], అండమాన్‍దీవులలోనిఅండమాన్‍ దీవులలోని అడవుల్లోను వ్యాప్తి చెందివున్నాయిచెంది వున్నాయి.దక్షిణ భారతంలోను వీటి వునికి ఉందికలదు.[[తమిళనాడు]]లోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం, అలాగే కేరళలోని పాలఘాట్ లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి. సముద్రమట్టంనుండిసముద్ర మట్టంనుండి 200 అడగుల ఎత్తు ప్రదేశాల్లో పెరుగును.
 
===పూలు-పళ్ళు===
పూలు పుష్పించు కాలం చెట్లు పెరిగే ప్రాంతాన్ని బట్టి మారును. పూలు పూయడం ఫిబ్రవరి-మార్చినెలలలో మొదలై ఏప్రిల్-మే నెలల వరకు కొనసాగును. ఫలదీకరణ తరువాత పళ్లగా మారుటకు రెండు-మూడు మాసాలు పట్టును. పూలు తెల్లగా, తియ్యటి, కమ్మని వాసన కల్గి 7.5-10 సెం.మీ వ్యాసంతో కొమ్మల చివర ఒంటిగా కాని, లేదా జతగా కాని పుష్పించును.పూలను [[కడుపునొప్పి]], ఆయసం వంటి వాటి నివారణ మందులలో వినియోగుస్తారు. ఎండబెట్టిన పూలను/పూలలోని భాగాలను ఆయుర్వేద మందులతయారిలో ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు