పాఠశాల (మాసపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 1:
{{మొలక}}
ఈ మాసపత్రిక 1977లో ప్రారంభించబడింది. పదవ తరగతి విద్యార్థుల కొరకు ఈ ప్రత్యేక విద్యాసంబంధమైన పత్రిక వెలువడుతున్నది. విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలు, వాటికి సంబంధించిన విషయాలు ఈ పత్రికలోని ప్రధానాంశాలు. ఈ తరహా మాసపత్రిక తెలుగులో ఇదే మొదటిది. ఈ పత్రిక [[చిత్తూరు జిల్లా]], [[చౌడేపల్లె]] నుండి వెలువడుతున్నది. విజయవాణి పబ్లిషర్స్ తరఫున ఈ పత్రికను నాయుని కృష్ణమూర్తి నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ పత్రికకు [[గుమ్మనూరు రమేష్ బాబు]] ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.
 
[[వర్గం:1977 స్థాపితాలు]]
"https://te.wikipedia.org/wiki/పాఠశాల_(మాసపత్రిక)" నుండి వెలికితీశారు