మాయా దర్పణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కారణంగా → ల కారణంగా, లబ్ది → లబ్ధి, → (5) using AWB
పంక్తి 19:
| budget =
}}
'''మాయా దర్పణ్''' కుమార్ సహానీ దర్శకత్వం వహించి నిర్మించిన హిందీ సినిమా. ఈ చిత్రం 1972లో నిర్మించబడిన సినిమాలలో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం|ఉత్తమ హిందీ సినిమా]]గా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=మాయాదర్పణ్|journal=విజయచిత్ర|date=1 April 1974|volume=8|issue=10|pages=52-53|accessdate=27 July 2017}}</ref>.
==నటీనటులు==
* అదితి
పంక్తి 34:
 
==చిత్రకథ==
శిథిలమై బూజుపట్టిన చావిడి, పాతకాలపు తలుపులు, గోడలూ గల ఆ ఇంటి మధ్యకు చూస్తే ఒక యువతి కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఒక చిన్న ఎస్టేట్‌కు దివాన్‌గా పనిచేసిన ముసలాయన చిన్నకూతురు ఆమె. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నది. ఇంకా ఆమెకు వివాహం కాలేదు. ఆమె అన్న తండ్రితో పాట్లాడి, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి అస్సాం టీ తోటలలో పనిచేస్తున్నాడు. అతను ఆమెకు తరచు ఉత్తరాలు రాస్తూ వుంటాడు. ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా బూజు పట్టి దుమ్ముకొట్టుకొని వున్న ఆ యింటిని విడిచిపెట్టి, ఆ పచ్చని, ప్రశాంతమైన వాతావరణంలోకి పారిపోవాలని ఆమె అనుకుంటూ వుంటుంది. కాని, వృద్ధాప్యంలో వున్న తండ్రితో గల అనుబంధం ఆమెను కదలనివ్వడం లేదు. కాని, ఆమె మాత్రం, ఆ అనుబంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవాలనకుంటూ వుంటుంది. స్వేచ్ఛని కోరుకుని వెళ్ళాలనుకుంటూ వుంటుంది. తండ్రి తాను కోరుకున్న అబ్బాయితో అంతస్తులుఅంతస్తుల కారణంగా చూపి వివాహం జరిపించలేదు. ఆ కారణంతో తండ్రి తన యౌవనాన్ని వృథా చేస్తున్నాడు. ఆమె సహించలేకపోయింది. అయితే, వదిలి వెళ్ళడానికీ ఆమెకు మనస్కరించడం లేదు. వితంతువైన ప్రేమ; తండ్రి పరిస్థితీ ఆమెను కదలనివ్వకుండా చేస్తున్నాయి.
 
తనలో మార్పు రావాలనుకున్నదామె. తను మారాలి అని నిశ్చయించుకుంది. ఆమెలో ఏవో ఘర్షణలు చెలరేగుతున్నాయి; ఏవో తుఫానులు రేగుతున్నాయి...
పంక్తి 45:
{| class="wikitable"
|-
! సంవత్సరం!! అవార్డు !! విభాగము !! లబ్దిదారుడులబ్ధిదారుడు !! ఫలితం
|-
| 1972 || [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] ||ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం - హిందీ || కుమార్ సహానీ || {{won}}
|-
| 1972 || [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] || ఉత్తమ ఛాయాగ్రాహకుడు (వర్ణ చిత్రం) ||కె.కె.మహాజన్|| {{won}}
|-
| 1972 || [[ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]] || క్రిటిక్స్ ఛాయిస్ - ఉత్తమ చిత్రం ||కుమార్ సహానీ|| {{won}}
|}
 
పంక్తి 58:
 
==బయటిలింకులు==
* {{IMDb title|0068929}}
 
[[వర్గం:హిందీ సినిమా]]
"https://te.wikipedia.org/wiki/మాయా_దర్పణ్" నుండి వెలికితీశారు