జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: en:Jivatram Kripalani
పంక్తి 10:
కృపలానీ 1920వ దశకపు తొలినాళ్ళలో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. గుజరాత్ మరియి మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ మరియు విద్యా సంబంధ విషయాలపై కృషిచేశాడు. ఆ తరువాత ఉత్తర భారతదేశములోని బీహార్ మరియు సంయుక్త రాష్ట్రాలలో అదే తరహా ఆశ్రమాలు స్థాపించి బోధించడానికి వెళ్ళాడు. అనేక సందర్భాలలో He courted arrest on numerous occasions during the [[Civil Disobedience]] movements and smaller occasions of organizing protests and publishing seditious material against the [[British raj]].
 
==కాంగ్రేసు నాయకునిగా==
==Congress leader==
కృపలానీ అఖిల భారత కాంగ్రేసు కమిటీలో చేరి 1928-29లో దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఒక దశాబ్దము పైగా కాంగ్రేసు పార్టీ అత్యున్నత స్థాయి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహము మరియు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నిర్వహణలో ప్రధానపాత్ర పోషించాడు. కృపలానీ ఆపద్ధర్మ భారత ప్రభుత్వము (1946-1947)లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశాడు.
Kripalani joined the [[All India Congress Committee]], and became its General Secretary in 1928-29.
 
Kripalani was prominently involved over a decade in top Congress party affairs, and in the organization of the [[Salt Satyagraha]] and the [[Quit India Movement]]. Kripalani served in the interim government of India (1946-1947) and the [[Constituent Assembly of India]].
 
==As Congress President and the election of 1950==
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు