జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
కృపలానీ అఖిల భారత కాంగ్రేసు కమిటీలో చేరి 1928-29లో దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఒక దశాబ్దము పైగా కాంగ్రేసు పార్టీ అత్యున్నత స్థాయి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహము మరియు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నిర్వహణలో ప్రధానపాత్ర పోషించాడు. కృపలానీ ఆపద్ధర్మ భారత ప్రభుత్వము (1946-1947)లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశాడు.
 
==కాంగ్రేసు అధ్యక్షునిగా 1950 ఎన్నికల సమయంలో==
==As Congress President and the election of 1950==
సైద్ధాంతికంగా అటు కుడిపక్షమైన [[వల్లభ్‌భాయి పటేల్]]‌తోనూ, వామపక్షమైన [[జవహర్ లాల్ నెహ్రూ]]తోనూ విరుద్ధముగా ఉన్నప్పటికీ, కృపలానీ 1947లో భారత స్వాతంత్ర్యానికి అటునిటు క్లిష్టమైన సంవత్సరాలలో కాంగ్రేసు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1948 జనవరిలో గాంధీ హత్య తర్వాత, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో పార్టీ యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కృపలానీ కోరికను నెహ్రూ తోసిరాజన్నాడు. నెహ్రూ, పటేల్ మద్దతును కూడగట్టుకొని పార్టీకి ఒక విస్తృతమైన మార్గదర్శకాలు, ప్రణాళికను యేర్పరచే అధికారము ఉన్నది కానీ ప్రభుత్వము యొక్క దైనందిక వ్యవహారాలలో పార్టీ కలుగజేసుకొనే అధికారాన్ని ఇవ్వలేమని కృపలానీకి సమాధానమిచ్చాడు. ఇదే ఆ తర్వాత దశాబ్దాలలో ప్రభుత్వము మరియు పాలక పార్టీ యొక్క సంబంధానికి కేంద్ర హేతువు అయ్యింది.
In spite of being ideologically at odds with both the right-wing [[Vallabhbhai Patel]] and the left-wing [[Jawaharlal Nehru]] - he was elected [[Congress President]] for the crucial years around Indian independence in 1947. After Gandhi's assassination in January [[1948]], Nehru rejected his demand that the party's views should be sought in all decisions. Nehru, with the support of Patel, told Kripalani that while the party was entitled to lay down the broad principles and guidelines, it could not be granted a say in the government's day-to-day affairs. This precedent became central to the relationship between government and ruling party in subsequent decades.
 
నెహ్రూ, 1950లో కాంగ్రేసు అధ్యక్ష ఎన్నికలలో కృపలానీకి మద్దతిచ్చాడు. పార్టీపై పట్టుకోసం నెహ్రూ నేతృత్వములోని వామపక్షానికి, పటేల్ నేతృత్వములోని కుడిపక్షానికి జరుగుతున్న పోరాటంలో ఈ ఎన్నికలు కీలకమని భావించారు. కృపలానీకి వ్యతిరేకముగా పటేల్ అభ్యర్ధిగా, హిందూ జాతీయవాది [[పురుషోత్తమ దాస్ టాండన్]] పోటీచేశాడు. సోమనాథ్ దేవాలయం యొక్క వివాదాస్పద పునర్నిర్మాణము, జనసంఘ్ స్థాపన, నెహ్రూ-లియాఖత్ ఒప్పందములతో ఉద్రేకపూరితమైన జాతీయ వాతావరణంలో ఆర్ధిక ప్రణాళికలలో విభేదాల వళ్ళ టాండన్ చిన్న ఆధిక్యతతో కృపలానీపై గెలిచాడు.
Nehru, however, supported Kripalani in the election of the Congress President in 1950. The election was considered a vital battle for the party between the left, led by Nehru, and the right, led by Patel. Kripalani went up against Patel's candidate, the [[Hindu nationalism|Hindu nationalist]] [[Purushottam Das Tandon]]. In an atmosphere soured by communal tension, the controversial reconstruction of the [[Somnath]] Temple, the founding of the [[Jan Sangh]], and the [[Nehru-Liaquat Pact]], as well as differences on economic policy, Tandon narrowly defeated Kripalani.
 
ఓటమితో గాయపడ్డ కృపలానీ, గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్యాన్ని నీళ్ళకొదిలేస్తున్నారన్న విభ్రమతో కాంగ్రేసు పార్టీని విడిచి, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ యొక్క సంస్థాపకుల్లో ఒకడైనాడు. ఈ పార్టీ ఆ తరువాత [[సోషలస్టు పార్టీ ఆఫ్ ఇండియా]]లో విలీనమై [[ప్రజా సోషలిస్టు పార్టీ]]గా అవతరించింది.
Bruised by his defeat, and disillusioned by what he viewed as the abandonment of the Gandhian ideal of a countless village republics, Kripalani left the Congress and became one of the founders of the [[Kisan Mazdoor Praja Party]]. This party subsequently merged with the [[Socialist Party of India]] to form the [[Praja Socialist Party]].
 
For a while it was even believed that Nehru, stung by the defeat, was considering abandoning the Congress as well; his several offers of resignation at the time were all, however, shouted down.{{Fact|date=February 2007}} A great many of the more progressive elements of the party left in the months following the election, however. Congress's subsequent bias to the right was only balanced when Nehru obtained the resignation of Tandon in the run up to the general elections of 1951.
 
==In the Socialist Party==
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు