జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==కాంగ్రేసు అధ్యక్షునిగా 1950 ఎన్నికల సమయంలో==
సైద్ధాంతికంగా అటు కుడిపక్షమైన [[వల్లభ్ భాయి పటేల్]]‌తోనూ, వామపక్షమైన [[జవహర్ లాల్ నెహ్రూ]]తోనూ విరుద్ధముగా ఉన్నప్పటికీ, కృపలానీ 1947లో భారత స్వాతంత్ర్యానికి అటునిటు క్లిష్టమైన సంవత్సరాలలో కాంగ్రేసు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1948 జనవరిలో గాంధీ హత్య తర్వాత, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో పార్టీ యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కృపలానీ కోరికను నెహ్రూ తోసిరాజన్నాడు. నెహ్రూ, పటేల్ మద్దతును కూడగట్టుకొని, పార్టీకి ఒక విస్తృతమైన మార్గదర్శకాలు, ప్రణాళికనుమూలసూత్రాలను యేర్పరచేనిర్దేశించే అధికారము ఉన్నది కానీ ప్రభుత్వము యొక్క దైనందికదైనందిన వ్యవహారాలలో పార్టీ కలుగజేసుకొనే అధికారాన్ని పార్టీకి ఇవ్వలేమని కృపలానీకి సమాధానమిచ్చాడు. ఇదే పూర్వప్రమాణం ఆ తర్వాత దశాబ్దాలలో ప్రభుత్వము మరియు పాలక పార్టీ యొక్క సంబంధానికి కేంద్ర హేతువు అయ్యింది.
 
నెహ్రూ, 1950లో కాంగ్రేసు అధ్యక్ష ఎన్నికలలో కృపలానీకి మద్దతిచ్చాడు. పార్టీపై పట్టుకోసం నెహ్రూ నేతృత్వములోని వామపక్షానికి, పటేల్ నేతృత్వములోని కుడిపక్షానికి జరుగుతున్న పోరాటంలో ఈ ఎన్నికలు కీలకమని భావించారు. కృపలానీకి వ్యతిరేకముగా పటేల్ అభ్యర్ధిగా, హిందూ జాతీయవాది [[పురుషోత్తమ దాస్ టాండన్]] పోటీచేశాడు. సోమనాథ్ దేవాలయం యొక్క వివాదాస్పద పునర్నిర్మాణము, జనసంఘ్ స్థాపన, నెహ్రూ-లియాఖత్ ఒప్పందములతో ఉద్రేకపూరితమైన జాతీయ వాతావరణంలో ఆర్ధిక ప్రణాళికలలో విభేదాల వళ్ళ టాండన్ చిన్న ఆధిక్యతతో కృపలానీపై గెలిచాడు.
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు