నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
మోడి,మోది,మోడీ --> మోదీ, మరి కొన్ని సవరణలు
పంక్తి 1:
నరేంద్ర మొది {{pp-vandalism|expiry=12 March 2015|small=yes}}{{సమాచారపెట్టె ప్రధానమంత్రి
| image = Narendra Damodardas Modi.jpg
| name = నరేంద్ర మోది
పంక్తి 26:
}}
 
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]], ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ఓటమినిఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికిమోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికిమోదీకి తిరుగులేదు. [[2012]] [[శాసనసభ]] ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి [[గుజరాత్ ముఖ్యమంత్రులు|గుజరాత్ముఖ్యమంత్రిగా ఆకర్షించారుఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీనులైముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు{{ఆధారం}}. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామొదర్దాస్ మోది''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశంకి ప్రస్త్తత ప్రధాని.
అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]] ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేదు. [[2012]] [[శాసనసభ]] ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి [[గుజరాత్ ముఖ్యమంత్రులు|గుజరాత్ ఆకర్షించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీనులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
 
== బాల్యం ==
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని [[మెహ్సానా]] జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడిమోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. [[గుజరాత్ విశ్వవిద్యాలయం]] నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]] నాయకుడిగా పనిచేశారు. [[1970]]లలో [[విశ్వ హిందూ పరిషత్తుపరిషత్|విశ్వ హిందూ పరిషత్తులో]]లో చేరినారుచేరారు. [[గుజరాత్‌]]లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన [[జీవితం]] అనేక మలుపులు తిప్పిందితిరిగింది<ref>http://www.andhrabhoomi.net/nationalnews.html తీసుకున్న తేది 24 డిసెంబర్, 2007 {{dead link}}</ref>. [[శాసనమండలి]] సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ [[ముఖ్యమంత్రి]]గా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర '''మోదిమోదీ''' [[భారతీయ జనతా పార్టీ]]లోపార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య [[రథయాత్ర]]కు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇంచార్జీగాఇన్‌చార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm {{dead link}}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్|అక్టోబరు]]<nowiki/>లో నరేంద్ర మోడినిమోదీని గుజరాత్ [[ముఖ్యమంత్రి]] పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనేమోదీనే కొనసాగినారుకొనసాగారు.
 
=== ముఖ్యమంత్రిగా '''మోదిమోదీ''' ===
 
ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు <ref name="eenadu.net"/>. [[భూకంపం]] వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. [[2002]]లో [[గోద్రాగోధ్ర రైలు దహనం|గోద్రాలో]]లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి [[కష్టం]] కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
 
'''2002 ఎన్నికలు''' : [[2002]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. [[2002]] గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ <ref>{{cite news | title = Don't mention the massacre | work = The Economist | date = [[December 8]], [[2007]] | pages = 47}}</ref> సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి .,<ref>{{cite web |url=http://www.indiatoday.com/itoday/20020429/cover.shtml&SET=T |title=Cover story: Narendra Modi - Face of Discord |accessdate=2007-11-16 |format=HTML |work=Swapan Dasgupta }}</ref><ref name="lb">[http://www.indianexpress.com/story/228419.html Riots+economic growth=?] Indian Express - October 15, 2007</ref> మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు.
మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరుతెచ్చుకున్నారు.
 
'''2007 ఎన్నికలు''' : [[2007]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ [[శాసనసభ]] ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు <ref>http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm {{dead link}}</ref>. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జర్గబోయేజరగబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009లో2009 లో భారతీయ జనతా పార్టీ తరఫున [[ప్రధానమంత్రి]] అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]] రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విషేశంవిశేషం. ఆయన స్వయంగా [[మణినగర్]] శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4 వ సారి కాగా నరేంద్ర మోడిమోదీ సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం<ref>http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm {{dead link}}</ref>. గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ అన్నంటిలోనేఅన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం, మాత్రంఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోడీనిమోదీ అనీ క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది <ref>http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm {{dead link}}</ref>. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్‌ సీఎం నేనని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని నరేంద్ర మోడిమోదీ సరి కొత్త భాష్యం చెప్పారు.
 
'''2012 ఎన్నికలు:''' 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోడిమోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోడినరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోడినరేంద్రమోదీ దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోడినిమోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.
 
'''ప్రధానమంత్రి అభ్యర్థిగా:''' 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోడినిమోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకుపార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోడిమోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని<ref>సాక్షి దినపత్రిక, తేది 18-05-2014</ref> అడ్డుతగిలిననూఅడ్డుతగిలినప్పటికీ వెంటనేఅనంతరం ఆయన కూడా మోడిమోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోడిమోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోడిమోదీ స్వయంగా వడోడర నుంచి 5లక్షలకుపైగా5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో[[కాశీ|వారణాసి]]<nowiki/>లో కూడా భారీ మెజారిటోతోమెజారిటీతో గెలుపొందినారుగెలుపొందారు.
 
=== చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ===
 
2002లో ఎన్నికలలో [[విజయం]] సాధించిన తర్వాత మోడిమోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడినారుతోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల [[భూమి]]ని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టినారుచేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోడిమోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. 2011 సెప్టెంబరు 14న నరేంద్రమోడినరేంద్రమోదీ పరిపాలన సామర్థ్యాన్ని [[అమెరికా]] శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం "భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని [[అవినీతి]]ని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు" అని అభివర్ణించింది{{ఆధారం}}.
 
2014 మే 26న నరేంద్రమోడినరేంద్రమోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 
== వ్యక్తిగత జీవితం ==
నరేంద్ర మోడికిమోదీకి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు [[లాప్‌టాప్]]ను ఉంచు కుంటారు. ఖరీదైన [[దుస్తులు]] ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోదీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, [[ఆస్తితల్లి]] కూడబెట్టుకోలేదుహీరాబెన్ మోదీ వద్దే ఉంటారు. మోదీ శాకాహారి.
మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ [[జీవితం]]లో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, [[తల్లి]] హీరాబెన్ మోడీ వద్దే ఉంటారు. మోడీ శాకాహారి.
 
== '''మోదిమోదీ''' రాజకీయజీవిత ప్రస్థానం ==
[[File:Modi campaings for the BJP.jpg|thumb|right|200px|2014 ఎన్నికలలో మోడిమోదీ ప్రసంగిస్తున్న బహిరంగసభ వేదిక]]
 
* గుజరాత్ లోని మొహసనామెహసానా [[జిల్లా]]లోనిజిల్లాలోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీమోదీ, హీరబెస్లకుహీరబెన్‌లకు మూడో సంతానంగా మోడీమోదీ [[జననం]]
* రాజనీతి శాస్త్రంలో పీజీ
* బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య [[యుద్ధం]] సమయంలో రైల్వే స్టేషనులో సైనిక సేవలు
Line 84 ⟶ 81:
 
==విమర్శలు==
అమెరికా వీసా పొందేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీమోదీ అనర్హుడని అమెరికా అంతార్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ అధ్యక్షురాలు కత్రినా లాంటోస్ స్వేట్ వ్యాఖ్యానించారు. 2002 గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల్లో మోడీమోదీ పాత్రపై అనేక అనుమానాలు నివృతంనివృత్తి అవ్వలేదనికాలేదని, అల్లర్లలో ఆయన పాత్ర గురించి నివృతంనివృత్తి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మోడీకిమోదీకి అమెరికా వీసా మంజూరుచేసే అవకాశాన్ని ఆమె తోసిపుచ్చారు.<ref name="us-visa">
<ref name="us-visa">
{{cite news
| title = అమెరికా వీసా పొందేందుకు నరేంద్ర మోడీ అనర్హుడు
Line 91 ⟶ 87:
|date=16 August 2013
| url = http://www.mana-andhra.com/?attachment_id=26694
| accessdate=16 August 2013 }}</ref> ఎన్నికల ముందు పలు సర్వేలలో [[భారతీయ జనతా పార్టీ]] విజయం సాధిస్తుందని తేలడంతో [[అమెరికా అధ్యక్షుడు]] మోడీకిమోదీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ భారత్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటామని ప్రకటించగా, ఎన్నికల అనంతరం [[భారతీయ జనతా పార్టీ]] మెజారిటీ సాధించడంతో ఏకంగా నరేంద్రమోడినినరేంద్రమోదీని [[బరాక్ ఒబామా|ఒబామా]] తమ దేశానికి ఆహ్వానించారు. నరేంద్రమోడినరేంద్రమోదీ [[ఆహ్వానం]] మీద, అమెరికా అధ్యక్షుడు ఒబామా 2015 జనవరి 26 న జరిగే [[గణతంత్ర దినోత్సవం|రిపబ్లిక్‌ దినోత్సవ]] వేడుకలకు ముఖ్య [[అతిథి]]గాఅతిథిగా విచ్చేసారు.
 
== బయటి లింకులు ==
{{wikiquote}}
*[http://www.narendramodi.org నరేంద్ర] [http://www.narendramodi.org '''మోదిమోదీ'''] [http://www.narendramodi.org వ్యక్తిగత వెబ్‌సైట్]
*[http://www.bjpguj.org/leadership/nm.htm భారతీయ జనతా పార్టీ గుజరాత్:నరేంద్ర] [http://www.bjpguj.org/leadership/nm.htm '''మోదిమోదీ''']
*[http://deshgujarat.com/category/narendra-modi/ నరేంద్ర] [http://deshgujarat.com/category/narendra-modi/ '''మోదిమోదీ'''] [http://deshgujarat.com/category/narendra-modi/ ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు