రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు '''శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు'''. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]గారి కుమారుడుసోదరుడు.
 
[[బొమ్మ:telugucinema_raghupathivenkayya.JPG|right|thumb|తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు[http://www.telugupeople.com]]]
 
రఘుపతి వెంకయ్య స్వస్థానం [[మచిలీపట్నం]]. 1886లో తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు.