షైనీ అబ్రహం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1965], మే 8 న జన్మించిన షైనీ అబ్రహం (Shiny Abraham) భారతదేశపు ప్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1965]]], [[మే 8]] న జన్మించిన షైనీ అబ్రహం (Shiny Abraham) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. 800 మ్టర్ల పరుగుపందెంలో ఆమె 14 సంవత్సరాలపాటు జాతీయ చాంపియన్ గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై 75 సార్లకు పైగా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. [[1985]] లో [[జకర్తా]]లో జర్గిన ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీల నుంచి వరుసగా 6 సార్లు ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ సమయంలో ఆమె 7 బంగారు పతకాలను, 5 వెండి పతకాలను, 2 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అట్లే ఆమె పాల్గొన్న 7 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడలలో 18 బంగారు, 2 వెండి, పతకాలను సాధించింది.
==ప్రారంభ జీవితం==
షైనీ అబ్రహం 1965, మే 8 న [[కేరళ]]లోని [[ఇడుక్కి]] జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్ పై మక్కువ ఉన్ననూ [[కొట్టాయం]]లోని స్పోర్ట్స్ డివిజన్ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైఇనీ అబ్రహం, [[పి.టి.ఉష]], [[ఎం.డి.వల్సమ్మ]]లు ఒకే డివిజన్ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్ పి.జె.దేవెస్లా.
"https://te.wikipedia.org/wiki/షైనీ_అబ్రహం" నుండి వెలికితీశారు