నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
ఈ పాఠశాల నిర్మించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా, పాఠశాల స్వర్ణోత్సవాలను, 2017, జనవరి-12,13 తేదీలలో వైభవంగా నిర్వహించెదరు. [7]
 
ఈ పాఠశాల వ్యవస్థాపకుడు కీ.శే.సుఖవాసి జగన్నాధం కాంస్య విగ్రహాన్ని, ఈ పాఠశాల ఆవరణలో 2017,ఆగష్టు-8న ఆవిష్కరించెదరు. ఈ సందర్భంగా ఆయన మనుమడు, హైదరాబాదులోని ప్రగతి రిసార్ట్స్ అధినేత శ్రీ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు, పాఠశాలకు ఒక వేయి మొక్కలనూ మరియు ఒక 100 ట్రీ గార్డ్స్‌నూ బహుకరించెదరు. [89]
 
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు