నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించింది. నల్లూరు గ్రామ [[ప్రజలు]] ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న [[ఆభరణాలు]] సైతం, ఆ మహాత్మునికి విరాళంగా[[విరాళం]]<nowiki/>గా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో[[హిందీ భాష|హిందీ]]<nowiki/>భాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను[[కారాగారము|కారాగార]]<nowiki/>శిక్షను గూడా అనుభవించారు. [[పోలీసులు]] గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934, జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిథిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి [[సర్పంచి]] శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [3]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 103:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించారు. ఈ పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో ప్రస్తుతం 235 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో [[తెలుగు]] మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల శిథిలావస్థకు చేరినది. [1]
 
ఈ పాఠశాల నిర్మించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా, పాఠశాల స్వర్ణోత్సవాలను[[స్వర్ణోత్సవం|స్వర్ణోత్స]]<nowiki/>వాలను, 2017, జనవరి-12,13 తేదీలలో వైభవంగా[[వైభవం]]<nowiki/>గా నిర్వహించెదరు. [7]
 
ఈ పాఠశాల వ్యవస్థాపకుడు కీ.శే.సుఖవాసి జగన్నాధం కాంస్య విగ్రహాన్ని, ఈ పాఠశాల ఆవరణలో 2017,ఆగష్టు-8న ఆవిష్కరించెదరు. ఈ సందర్భంగా ఆయన మనుమడు, హైదరాబాదులోని[[హైదరాబాదు]]<nowiki/>లోని ప్రగతి రిసార్ట్స్ అధినేత శ్రీ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు, పాఠశాలకు ఒక వేయి మొక్కలనూ మరియు ఒక 100 ట్రీ గార్డ్స్‌నూ బహుకరించెదరు. [9]
 
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
పంక్తి 124:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
గ్రామములో నూతనంగా అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి, 2017, ఫిబ్రవర్-6వతేదీ [[సోమవారం]]<nowiki/>నాడు [[శంఖు స్థాపన|శంకుస్థాపన]] నిర్వహించారు. [8]
 
===శ్రీ వేద భారతి గీతాశ్రమం===
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు