"కోన (కొండ)" కూర్పుల మధ్య తేడాలు

89 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB)
చి
వర్షాధారంగా నీటిని నిలువ చేసుకుని లేదా సొంతంగా తయారు చేసుకొని నిరంతరం నీరును పంపిణీ చేయగల సామర్థ్యం గల కొండను కోన అంటారు.
 
కోనలో [[జలపాతము|జలపాతం]] మాదిరిగా నీరు కొండ పై నుంచి పడుట లేదా కాలువ ద్వారా నీరు పల్లానికి చేరుట లేదా ఈ రెండు ఎల్లప్పుడు జరుగుతూ ఉంటుంది.
 
కోనలో ఎల్లప్పుడు నీటి పారుదలవున్నప్పటికి వాన కాలంలో నీటి ప్రవాహం ఎక్కువగాను ఎండాకాలంలో తక్కువగాను ఉంటుంది.
కోన ప్రాంతం అనేక సౌకర్యాలకు అనువుగా ఉంటుంది కాబట్టి మన పూర్వికులు అవకాశం ఉన్న ప్రతి కోనలో దేవాలయాలను నిర్మించారు.
 
కోనలోని పచ్చని [[చెట్టు|చెట్లు]], చల్లని [[వాతావరణం]], జలజలా పారే నీటిధారలు సందర్శకుల మనస్సును ఆనందింపజేస్తాయి.
 
కోనలో నీరు నిరంతరం పారే చోట నీరు స్వచ్ఛంగా ఉంటుంది అందువలన ఈ నీరు త్రాగేందుకు ఉపయోగపడుతుంది.
 
దేవాలయం ఉన్న కోన ప్రాంతంలో కొండపై భాగం నుంచి ఏరుగా వచ్చి కొంత భాగాన్ని ఆక్రమించిన నీటి సముదాయంను [[పుష్కరిణి|కోనేరు]] అంటారు.
 
కోనలో పైనుంచి కింద వరకు మొత్తం ఏటవాలుగా ఉండక అగ్రభాగాన లేదా అగ్రభాగానికి కొంచెం కిందగా [[భూమి]] విశాలంగా ఉంటుంది.
 
దాదాపుగా అన్ని కోనలకు ఆ కోనలో వెలసిన దేవుని పేరు గాని ఈ ప్రాంతంలో ఉన్న గ్రామం పేరు గాని పెట్టబడి ఉంటుంది.
1,90,658

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2171096" నుండి వెలికితీశారు