జయం మనదేరా (2000 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[వెంకటేష్]],<br>[[సౌందర్య]]<br>[[జయప్రకాశ్ రెడ్డి]]|
}}
'''జయం మనదేరా ''' ఎన్. శంకర్ దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు చిత్రం. వెంకటేష్, భానుప్రియ, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు. సురేష్ ప్రొడక్షంస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.
'''జయం మనదేరా ''' 2000లో విడుదదైన తెలుగు చిత్రం.
==కథ==
అభిరాం (వెంకటేష్) లండన్లో ఉండే ఒక సరదా మనిషి. భారతదేశం నుంచి కోకోకోలా సంస్థ తరపున కొంత మందిని లాటరీలో ఎంపిక చేసి వారిని యూరోపు యాత్రకి పంపిస్తారు. అభిరాం వాళ్ళకి గైడుగా వ్యవహరించడానికి వస్తాడు. ఆ యాత్రీకుల బృందంలో అతనికి తన బామ్మతో పాటు వచ్చిన ఉమ (సౌందర్య) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.
 
==నటవర్గం==
* మహదేవ నాయుడు/ అభిరాం (రుద్రమ నాయుడు) గా [[వెంకటేష్]] ద్విపాత్రాభినయం
* ఉమ గా [[సౌందర్య]]
* భానుప్రియ
Line 31 ⟶ 33:
 
==సాంకేతికవర్గం==
*దర్శకుడు - ఎన్. శంకర్
*సంగీతం-[[వందేమాతరం శ్రీనివాస్]]
 
== పాటలు ==
* హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా
* మెరిసేటి జాబిలి నువ్వే
* చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసెనే
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==