భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 203:
| మఱియును మధు వైరి మందిరంబునుం బోలె మాధవీమన్మధ హితంబై, బ్రహ్మ గేహంబునుం బోలె శారదాన్వితంబై, నీలగళ సభా నికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై, బలభేది భవలంబునుం బోలె నైరావతామృత రంభా గణికాభిరామంబై, మురాసుర నిలయంబునుం బోలె నున్మత్త రాక్షస వంశసంకులంబై, ధనదాగారమునుం బోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై, రఘురామ యుద్ధంబునుం బోలె నిరంతర శరానల శిఖాబహుళంబై, బరశురాము భండనంబునుం బోలె నర్జునో ద్భేధంబై, దానవ సంగ్రామంబునుం బోలె నరిష్టజంభనికంభ శక్తి యుక్తంబై, కౌరవ సంగరంబునుం బోలె ద్రోణార్జున కాచన న్యందనకదంబ సమేతంబై, కర్ణు కలహంబునుం బోలె మహోన్నత శల్య సహకారంబై, సముద్ర సేతు బంధనంబునుం బోలె నలనీల పలసాద్యద్రి ప్రదీపితంబై, భర్గు భజనంబునుం బోలె నానాశోక లేకాఫలితంబై, మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశలీ ముఖ భూషితంబై, నరసింహరూపంబునుం బోలెఁ గేసరక రజకాంతంబై, నాట్య రంగంబునుం బోలెఁ నటనటి సుషిరాన్వితంబై, శైలజా నిటలంబునుం బోలెఁ జందన కర్పూర తిలకాలంకృతంబై, వర్షాగమనంబునుం బోలెఁ నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై, నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై, మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై, వినతానిలయంబునుం బోలె సువర్ణ రుచిరంబై, యమరావతీ పురంబునుం బోలె సుమనో లలితంబై,
|39
|}
{| class="wikitable"
|-
|-
|వచనము (Cont..)
| కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై, పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలతంబై, ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై, వైకుంఠ పురంబునుం బోలె ఖడ్గ పుండరీక విలసితంబై, నంద ఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై, లంకా నగరంబునుం బోలె రామ మహిషీ వంచక సమంచితంబై, సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై, నారాయణ స్తానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై, మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై, సూర్య రథంబునుం బోలె నురుతర ప్రవాహంబై, జలదకాల సంధ్యా ముహుర్తంబునుం బోలె, బహు వితర జాతి సౌమనంస్యంబై, యొప్పు నైమిశారంణ్యం బను శ్రీవిష్ణు క్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరిం జేరు కొరకు సహస్ర వర్షంబు లనుష్ఠాన కాలంబుగాఁ గల సత్త్రజ్ఞ్లితంబైన యాగంబు సేయు చుండి రందొక్కనాఁడు వారలు రేప కడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుం జూసి
|39 (Cont…)
 
|}
{{భాగవతము స్కందములు}}