రేచుక్క-పగటిచుక్క: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు జానపద చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[జానకి]]|
}}
 
 
== కథ ==
ఇందులో కొడుకు రాజు పక్షాన, తండ్రి ప్రజల పక్షాన. ! యస్వీ రంగారావు (రాజు) సేనాపతి కుట్రవల్ల పదభ్రష్టుడై, కుటుంబంతో విడిపోయి, ఏకాకి అయిపోయి రాబిన్‌ హుడ్‌ అవతారం ఎత్తుతాడు. రేచుక్క అనే పేరుతో దోపిడీలు చేసి ప్రజలను ఆదుకుంటాడు. అతని కొడుకు ఎన్టీ రామారావు రాజాస్థానంలో చేరి రేచుక్కను పట్టుకోవడానికి పగటిచుక్క అనే పేరుతో రంగంలోకి ప్రవేశిస్తాడు. కొన్ని యెత్తు పై యెత్తుల తర్వాత తండ్రీ కొడుకులు ఒకరినొకరు గుర్తుపట్టుకుని ఇద్దరూ కలిసి విలన్‌ పని పడతారు.<ref name="ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18">{{cite web|last1=తెలుగు గ్రేట్ ఆంధ్ర|title=ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-jaanapada-chitraalu-18-65793.html|website=telugu.greatandhra.com|accessdate=10 August 2017}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/రేచుక్క-పగటిచుక్క" నుండి వెలికితీశారు