చాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 13 ఏప్రిల్ 2006 → 2006 ఏప్రిల్ 13, బయ → భయ (4) using AWB
పంక్తి 58:
== చాద్ దేశం-పూర్వాపరాలు ==
 
క్రీస్తు పూర్వం 7వ శతాబ్దమునందే [[చాద్ సరస్సు]] ప్రాంతానికి వేల సంఖ్యలో జన జీవనం వ్యాపించింది. క్రీ.పూ. 1వ శతాబ్దానికి అనేక చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడినాయి నశించిపొయాయి కూడా. ఇక్కడ ఏర్పడిన ప్రతి రాజరికము కూడా, సహారా వ్యాపార మార్గాలను తమ అదుపులో ఉంచుకోవటానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. 1920లో[[1920]]లో ఈ దేశాన్ని [[ఫ్రాన్స్]] ఆక్రమించి తమ 'ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా' వలస ప్రాంతములో కలుపుకున్నది. ప్రాంకొయిస్ టొమ్బలబయ నాయకత్వంలో, చాద్ [[1960]] స్వాతంత్ర్యము సాధించుకున్నది. అతని ప్రభుత్వము మీద, ఉత్తరాన ఉన్న ముస్లిముల నిరసన ఎక్కువయి, [[1965]] సంవత్సరానికల్లా, అంతర్యుద్ధానికి దారి తీసినది. [[1979]] సంవత్సరములో విప్లవకారులు రాజధాని నగరాన్ని ఆక్రమించి, ఎంతో కాలం బట్టి జరుగుతున్న దక్షిణప్రాంతవాసుల పరిపాలనకు చరమ గీతం పాడారు. కాని, విప్లవకారులు, వారి నాయకులు, తమలో తామె కుమ్ములాడుకున్నారు, సరయిన పరిపాలన జరగలేదు. ఇటువంటి పరిస్థితి, హిస్సెని హబ్రి వచ్చి వారిని ఓడించె వరకు జరిగింది. జెనరల్ ఇద్రిస్ దెబె, హబ్రిని 1990లో[[1990]]లో అధికారం నుండి పడగొట్టి, తాను పరిపాలించటం మొదలు పెట్టాడు.
 
== భౌగీళికం ==
[[దస్త్రం:Chad sat.jpg|thumb|left|upright|చాద్ లోని మూడు ప్రాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/చాద్" నుండి వెలికితీశారు