అదృష్ట జాతకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''అదృష్ట జాతకుడు''' [[1971]], [[ఆగష్టు 6]]న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వినోద ప్రధానంగా సాగిన ఈ చిత్రానికి [[కె. హేమాంబరధరరావు]] దర్శకత్వం వహించగా, [[నందమూరి తారక రామారావు|ఎన్.టి. రామారావు,]] వాణిశ్రీ, నాగభూషణం, పద్మనాభం తదితరులు నటించారు. కొన్ని సన్నివేశాల్లో ఎన్.టి.ఆర్. మంచి హుషారుగా, స్వేచ్ఛగా నటించారు. చెల్లెలికోసం తపించే అన్నగా ఎన్.టి.ఆర్. నటన అందరిని కంటతడి పెట్టిస్తుంది. చివరి 20వేల అడుగుల చిత్రం కలర్ లో తీయబడింది. అందులో భారీ సెట్టింగులను వేయడం జరిగింది.<ref name="అదృష్టజాతకుడు చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=అదృష్టజాతకుడు చిత్ర సమీక్ష|journal=ఆంధ్రప్రభ|date=13 August 1971|volume=36|issue=222|page=6|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=48150|accessdate=1 August 2017}}</ref>
 
== నటవర్గం ==
* [[ఎన్.టి. రామారావు]]
* [[వాణిశ్రీ]]
* [[నాగభూషణం]]
* [[పద్మనాభం]]
* [[రావికొండలరావు]]
* [[రాధాకుమారి]]
 
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/అదృష్ట_జాతకుడు" నుండి వెలికితీశారు