ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
|signature =
}}
భారతదేశ 15వ [[ఉపరాష్ట్రపతి]]. [[ముహమ్మద్ హమీద్ అన్సారి]] తరువాత [[ఆగస్టు 11]], [[2017]] న ప్రమాణ స్వీకారం చేశారు.
[[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన '''ముప్పవరపు వెంకయ్య నాయుడు''' [[1949]], [[జూలై 1]]న [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[నెల్లూరు]] జిల్లాలో [[చవటపాలెం]] గ్రామంలో జన్మించాడు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. [[2002]]లో [[జానా కృష్ణమూర్తి]] తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి [[2004]], [[అక్టోబర్ 18]] వరకు ఆ పదవిలో తన సేవలందించాడు. రెండు సార్లు [[ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికైనాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత [[రాజ్యసభ]]కు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నాడు. 2010 మే 8న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు..
 
==బాల్యం విద్యాభ్యాసం==
పంక్తి 32:
 
== జీవిత విశేషాలు ==

==రాజకీయ జీవితం==