ఎంట్రోపి: కూర్పుల మధ్య తేడాలు

చిన్న చిన్న మార్పులు
eiditing by inserting links and cleaning up the matter
పంక్తి 16:
ఈ ఉదాహరణలన్నిటి వెనుక ఒక ఉమ్మడి లక్షణం ఉంది. పదార్థాలన్నిటిలోను ఉన్న [[అణువు]]లు, [[బణువు]]లు సతతం ఆలా కదులుతూనే ఉంటాయి. మన చుట్టూ ఉన్న గాలిలో (వాయు పదార్థం) ఉన్న ఆమ్లజని బణువులు, సగటున, గంటకి 1500 కిలోమీటర్లు  వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయంటే మీరు నమ్మగలరా? అవి ఒక సెంటీమీటరులో పది మిలియనవ భాగం ప్రయాణం చేసేసరికి పక్కనున్న మరొక బణువుని గుద్దుకుని, దిశ మార్చి, మరొక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి! గది  వేడెక్కుతున్న కొద్దీ ఈ  వేగం పెరుగుతుంది. ఘన పదార్థాలలో అణువులు స్పటిక చట్రాలు (crystal lattice) కి బందీలయి ఉంటాయి కనుక విశృంఖలంగా తిరగలేవు; ఉన్న చోటే కంపిస్తూ ఉంటాయి. ఈ  కదలికలలోను, కంపనాలలోను ఇమిడి ఉన్న శక్తిని విస్తరింపజేయాలని చూస్తూ ఉంటుంది ప్రకృతి - మరే బాహ్య శక్తులు అడ్డుకోకపోతే! ఈ  విస్తరణ కారణంగానే వేడిగా ఉన్న పెనం చల్లారుతోంది, కొండ మీద నీరు సముద్ర మట్టంలోకి దిగుతోంది. ఈ  నగ్న సత్యమే తాపగతి  శాస్త్రపు రెండవ సూత్రం, లేదా క్లుప్తంగా, రెండవ సూత్రం. ఈ విస్తరణ కొలమానము యంతరపి!
 
ఈ విస్తరణని యంతరపి ఎలా కొలుస్తుంది? ఈ విస్తరణ అణువుల (లేక బణువుల) సాముదాయిక  లక్షణం (collective property) కనుక సంభావ్య వాదం (probability theory) ఉపయోగించి కొలుస్తుంది. “శక్తి ఒక చోట దట్టంగా పేరుకుని ఉన్నప్పుడు అది బాహ్య పర్యావరణంలోకి ఏ సంభావ్యతతో విస్తరిస్తుంది?” అన్న ప్రశ్నకి సమాధానంగా  ఒక గణిత సమీకరణం తయారు చేసేరు. ఈ సమీకరణం ఏ సంభావ్యతతో విస్తరిస్తుందో చెబుతుంది కానీ, ఆ విస్తరణకు ఎంత సేపు పడుతుందో చెప్పలేదు!{{Underlinked|date=అక్టోబరు 2016}}
==తాపగతి (ఉష్ణగతి) శాస్త్రం==
 
The following matter needs extensive editing, perhaps outright removal. It is of poor quality
[[ఉష్టగతికశాస్త్రం|ఉష్టగతికశాస్త్ర]] శూన్యంక నియమం, ఉష్టోగ్రత T కు సంబంధించి ఉంది.
ఉష్టగతికశాస్త్ర నియమం అంతరిశక్తి U కు సంబంధించి ఉంటుంది.
Line 50 ⟶ 51:
== ఇవి కూడా చుడండి: ==
<references/>
* వేమూరి వేంకటేశ్వరరావు, "ఎంట్రోపీ (యంతరపి) అంటే ఏమిటి?, Facebook Post
 
==ఇతర లంకెలు==
#http://journals.aps.org/prd/abstract/10.1103/PhysRevD.7.2333\black body and entropy
"https://te.wikipedia.org/wiki/ఎంట్రోపి" నుండి వెలికితీశారు