గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలిలింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB
పంక్తి 116:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]<nowiki/>లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఎన్.రాజేంద్ర [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచ్‌గా శ్రీ వీరంకి శ్రీనివాసరావు ఎన్నికైనారు. [7]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గరికపర్రు గ్రామంలోని వీరంకివారి ఇలవేలుపు అయిన అంకమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో రెండవ శని, ఆదివారాలలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు వివిధ ప్రాంతాలలో ఉన్న "వీరంకి" వంశస్థులు వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటారు. [3]
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు