జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద [[రచయిత్రి]]<nowiki/>గా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
==విశేషాలు==
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించిందిజన్మించారు <ref>[http://kathanilayam.com/writer/490 కథానిలయంలో జయప్రభ వివరాలు]</ref>. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె [[తెలుగు]] సాహిత్యంలో ఎం.ఏ. చదివిందిచదివారు . [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు [[నాటకం]]<nowiki/>పై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించిందిసంపాదించారు. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నదినివసిస్తున్నారు <ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో [[హైద్రాబాదు]] నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించిందివహించారు<ref>[http://maagodavari.blogspot.in/2012/11/blog-post_2.html మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు]</ref>. ఈమె కవిత్వాన్ని మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోకి అనువదించాడుఅనువదించారు .<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జయప్రభ" నుండి వెలికితీశారు