"పులిహోర" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|left|250px|ఘుమఘుమల పులిహోర]]
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], వేరు సెనగగంజలు, [[మి నుములు]], పచ్చి [[సెనగపప్పు]], లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలగలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసమ్ పిండుకొంటారు.
పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. [[చింతపండు]] పులుసును పోపు దినుసులతోనూ మరియు మిరప, జీడిపప్పు, వేరుసెనగ, బాదం లాంటి వాటితో కలిపి చేసిన మిశ్రమమును తయారయిన [[అన్నము]] తో బాగుగా కలియబెట్టిన పులిహోర తయారగును.
 
చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.
 
[[వర్గం:వంటలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/217375" నుండి వెలికితీశారు