పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు

చి పూతరేకు ను దారిమార్పు ద్వారా పూతరేకులు కు తరలించాం: సరియైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:pootarekulu.jpg|thumb|left|200px|తీయనైన పూతరేకులు]]
'''పూతరేకులు''' ఆంధ్రప్రాంత అత్యంత ప్రసిద్ద మిఠాయిలు. పూతరేకులు చేయుట అనేది ఒక కళ. ఈ కళ కేవలం [[తూర్పుగోదావరితూర్పు జిల్లాగోదావరి]] జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. తూర్పుగోదావరిలోని [[ఆత్రేయపురం]] మండలం గురించి మరేవిదంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్దం. ఈ మండల పరిదిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళ కళలాడుతుంటాయి. కొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మత్రమే ఈ కళలో నిష్ట్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి.
 
==పుట్టు పూర్వోత్తరాలూ==
"https://te.wikipedia.org/wiki/పూతరేకులు" నుండి వెలికితీశారు