హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
హరీన్‌ 1940లో 'సునీతా ఆర్ట్‌ సెంటర్‌' అనే ఒక ప్రదర్శనాబృందాన్ని ఏర్పరిచారు. ఆ ప్రదర్శనలో పలు అభ్యుదయ గీతాలను వ్రాసి పాడేవారాయన. ''షురూ హువాహై జంగ్‌ హమారా'' అనే పాటను బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇంకా ఆ పాట రాసి పాడినందుకు ఆయనను జైలులో పెట్టింది.
==సినిమా కళాకారునిగా==
హరీన్‌ చటో రంగస్థల నటుడుగానే గాక 'మొహబూబా', 'పెంచ్‌ బీబీ ఔర్‌ గులాం', 'ఆశీర్వాద్‌', '[[సోనార్ కెల్లా]]' వంటి సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు పాటలందించారు. 'ఆడోస్‌-పడోస్‌' టి.వి. సీరియల్‌లో నటించాడు. ఫిలిం డివిజన్‌ ఆయనపై ఒక డాక్యుమెంటరీని తీసింది కూడా.
 
==పార్లమెంట్ సభ్యునిగా==