నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==నోబెల్‌ ఉద్దేశ్యం==
ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. [[ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌]] అనే స్వీడిష్‌ శాస్తవ్రేత్త తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. [[భౌతిక శాస్త్రము|భౌతిక]], [[రసాయన శాస్త్రము|రసాయానిక]], శరీర నిర్మాణ లేక [[వైద్యశాస్త్రము|వైద్య శాస్త్రాలలోనుశాస్త్రాల]]లోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంథానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని [[ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌]] తన విల్లులో ప్రతిపాదన చేసాడు.
 
==నోబెల్‌ ఎంపిక - అర్హత==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు