నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
==7. విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌,Vidyadhar Suraj Naipaul (2001)==
 
[[విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్|విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌]] పూర్వీకుల రీత్యా భారత సంతతికి చెందినవాడు. ఆయన తాతలనాడే వెస్టిండీస్‌లోని [[ట్రినిడాడ్|ట్రినిడాడ్‌]] దీవికి వ్యవసాయక్షేత్రాలలో కూలీలుగా పనిచేయటానికి వెళ్ళారు. ఆయనకు [[బ్రిటన్‌|గ్రేట్‌ బ్రిటన్‌]] పౌరునిగా పరిగణనతో నోబెల్‌ బహు మతిబహుమతి ఇవ్వబడింది. కానీ, ఆయన పూర్వీకులు భారతీయ సంతతికి చెందిన వారు కావడం వలన మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనోగోచారమైన, అర్థవంతమైన నిశితమైన పరిశీలనను తన రచనలలో ఏకం చేయ గలిగిన ప్రజ్ఞ, అణచివేయబడిన చరిత్రల ఉనికిని వాటితో ప్రతిఫలింపచేసినందుకు గాను సాహిత్యంలో[[సాహిత్యం]]లో వి.ఎస్‌.నయిపాల్‌కు నోబెల్‌ పురస్కారం లభ్యమైంది.
 
==8. వెంకట్రామన్‌ రామకృష్ణన్‌,Venkatraman Ramkrishanan (2009)==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు