నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==3. హర్‌గోవింద్‌ ఖొరానా-HGKhorana (1968)==
 
1968వ[[1968]]వ సంవత్సరపు శరీరధర్మ శాస్త్రం లేక [[వైద్యశాస్త్రము|వైద్య శాస్త్రానికి]] నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ముగ్గురిలో [[హరగోవింద్ ఖొరానా|హర్‌గోవింద్‌ ఖొరానా]] ఒకరు. మిగిలిన ఇద్దరు అమెరికాకు[[అమెరికా]]కు చెందిన కార్నెల్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు రాబర్ల్‌ డబ్ల్యు. హాలీ, రెండవ వాడు [[హర్ గోవింద్ ఖురానా|హర్‌గోవింద్‌ ఖురానా]], మూడవ వ్యక్తి బెథెస్టాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తున్న పరిశోధకులు మార్షల్‌ డబ్ల్యు. నిరెన్‌బెర్గ్‌. అవిభక్త భారతదేశాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం వారు పరిపాలిస్తున్న కాలంలో పశ్చిమ [[పంజాబ్‌]] రాష్ట్రంలోని [[రాయ్‌పూర్|రాయ్‌పూర్‌]] గ్రామంలో హిందూ దంపతులకు జన్మించాడు. రాయ్‌పూర్‌ గ్రామం కేవలం వంద మంది జనాభా గల చిన్న గ్రామం. బాగా పేద కుటుంబం అయినా ఖురానా తండ్రి కొడుకును బాగా చదివించాడు. 1945లో[[1945]]లో అప్పటి ప్రభుత్వ సహకారంతో ఇంగ్లాండుకు[[ఇంగ్లాండు]]కు వెళ్ళి లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి చేసే అవకాశం లభించింది. [[విజ్ఞాన శాస్త్రంలోశాస్త్రం]]లో ‘మాలిక్యులర్‌‘[[మాలిక్యులర్‌ బయాలజీ’బయాలజీ]]’ అనే కొత్త శాఖకు పునాది వేసి ఇందులో విశేషమైన కృషి చేసారు. [[1958]] నుండి [[1968]] వరకు కేవలం 5 సార్లు మాత్రమే వైద్యశాస్త్రంలో[[వైద్యశాస్త్రం]]లో అత్యుత్తమ కృషికి ఇవ్వబడిన నోబెల్‌ బహుమతి జన్యుశాస్త్రంలో[[జన్యుశాస్త్రం]]లో జరిగిన పరిశోధనకు ఇవ్వటం [[మాలిక్యులర్‌ బయాలజీ]] యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.
 
==4. మదర్‌ థెరిస్సా (Mother Therisa)-(1979)==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు