నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
 
==చివరి కోరిక==
ఆధునిక భారతదేశంలో [[వైద్యం]], [[ఇంజనీరింగ్|ఇంజనీరింగ్‌]], సాఫ్ట్‌వేర్‌ రంగాలు విజృంభించి యువకులకు ఉపాధి అవకాశా లకు ఆకర్షితులై మౌ లికమైనమౌలికమైన శాస్త్ర పరిశోధన, శాస్ర్తీయ విజ్ఞాన అధ్యయనాలను అంతగా పట్టించుకోవడం లేదు. [[సి.వి.రామన్|సి.వి.రామన్‌]] వంటి మహా శాస్తజ్ఞ్రుడు ఏ విదేశీ విద్య, శిక్షణ లేకుండా స్వతహాగా కళాశాల స్థాయినుంచే శాస్ర్తీయ విషయ పరిశోధనా రంగంలో విశేష పరిశ్రమ చేసి, నోబెల్‌ బహుమతిని పొంది [[భారత దేశము|భారతదేశానికి]] ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చాడు. నేటి విద్యార్థులు కూడా అలాంటి మార్గదర్శకత్వం, శిక్షణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మన శాస్తవ్రేత్తల స్ఫూర్తితో ప్రభావితులై, భవిష్య భారతం ఎందరో బహుమతి విజేతలు కావాలి అని నా కోరిక .
 
==మూలము==
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు