గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని [[గ్రంథాలయము]] అని అంటారు. దీనిని ఆంగ్లమున '''లైబ్రరీ''' (Library) అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి '''గ్రంథాలయ పితామహుడు''' అనే పేరు పొందినవాడు [[అయ్యంకి వెంకట రమణయ్య]]. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి [[వెలగా వెంకటప్పయ్య]].
 
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు