"పిన్‌కోడ్" కూర్పుల మధ్య తేడాలు

భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.
భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే [[ఆంధ్రప్రదేశ్‌]], [[కర్నాటక]] రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. [[బీహార్|బీహార్‌]], [[జార్ఖండ్|జార్ఖండ్‌]] రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే [[ఢిల్లీ]] అన్నమాట. 20 నుంచి 28 వరకు [[ఉత్తర ప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌]], 29ను ఉత్తరాంచల్‌కు[[ఉత్తరాంచల్|ఉత్తరాంచల్‌]]కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి[[ఆంధ్రప్రదేశ్‌]]కి 50 నుంచి 53, కర్నాటకకి[[కర్నాటక]]కి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే [[వరంగల్‌]]. 500 అంటే [[హైదరాబాద్‌]]. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో[[అమెరికా]]లో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.
 
* 1 - [[ఢిల్లీ]], [[హర్యానా]], [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[జమ్మూ కాశ్మీరు]], [[చండీఘర్]]
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2174908" నుండి వెలికితీశారు