"సంస్థ" కూర్పుల మధ్య తేడాలు

160 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
-మొలక మూస
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నoద → నంద, లను గురించి → ల గురించి , విచ్చన్న → విచ్ఛన్న, using AWB)
(-మొలక మూస)
'''సంస్థ''' (''organization'') ఒక సామాజిక వ్యవస్థ. మానవుల యొక్క వ్యక్తిగత సామర్ద్యాలు, జీవనకాలము, గమనవేగము పరిమితమైనవి, అపరిమితమైన, అనేక రకాల సామర్ద్యాలు అవసమైనఅవసరమైన, ఏక కాలములో చేయవలసిన వ్యవహారాలను అవిచ్ఛన్నముగా కొనసాగించటానికి [[వ్యక్తులు]] సమూహాలుగా ఏర్పడి నడిపిస్తారు. ఇటువంటి సమూహాలను [[సంస్థలు]] అంటారు.
{{మొలక}}
'''సంస్థ''' (''organization'') ఒక సామాజిక వ్యవస్థ. మానవుల యొక్క వ్యక్తిగత సామర్ద్యాలు, జీవనకాలము, గమనవేగము పరిమితమైనవి, అపరిమితమైన, అనేక రకాల సామర్ద్యాలు అవసమైన, ఏక కాలములో చేయవలసిన వ్యవహారాలను అవిచ్ఛన్నముగా కొనసాగించటానికి [[వ్యక్తులు]] సమూహాలుగా ఏర్పడి నడిపిస్తారు ఇటువంటి సమూహాలను [[సంస్థలు]] అంటారు.
 
ఒక సంస్థ యొక్క ముఖ్య లక్షణాలు
* ఆ సంస్థకు దాని పరిసర వాతావరణం (సమాజం) తో కొన్ని హద్దులు ఉంటాయి. అంటే ఆ "సంస్థకు చెందినవి" అనబడే వ్యక్తులను లేదా వస్తువులను లేదా కార్యాలను గుర్తించడానికి వీలవుతుంది.
 
సామాజిక శాస్త్రాలలో అనేక విభాగాలలో సంస్థలను వేరు వేరు దృక్కోణాలలో అధ్యయనం చేస్తారు - ఉదాహరణకు [[సామాజిక శాస్త్రము]] ([[:en:sociology|sociology]]), [[ఆర్ధిక శాస్త్రము]] ([[:en:economics|economics]]), [[రాజకీయ శాస్త్రము]] ([[:en:political science|political science]]), [[మానసిక శాస్త్రము]] ([[:en:psychology|psychology]]), [[మేనేజిమెంటు]] ([[:en:management|management]]), సంస్థలలో భావ వ్యక్తీకరణ ([[:en:organizational communication|organizational communication]]) వంటివి. ప్రత్యేకంగా సంస్థల గురించి అధ్యయనం చేసే శాస్త్రాలుగా [[సంస్థల అధ్యయనము]] ([[:en:organizational studies]]), [[సంస్థలలో ప్రవర్తన]] ([[:en:organizational behavior]]) అనేవిగా చెప్పవచ్చును. వివిధ అధ్యయనాలలో సంస్థలను క్రింది ప్రమాణాలను బట్టి వర్గీకరించవచ్చును -
 
* పని విధానాన్ని బట్టి (Organization – process-related) - అవి ఎలా పని చేస్తాయి?
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2175173" నుండి వెలికితీశారు