తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
#శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ [[కనకదుర్గమ్మ]] ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,[[ఆగష్టు]]-12 నుండి మొదలైన [[కృష్ణానది]] పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
#శ్రీ సువర్ణ మానస నాగసాయి ఆలయం:- తాడేపల్లి మహానాడు వద్ద ఉన్న సుందరయ్య నగర్ లోని ఈ ఆలయంలో, 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 6 గంటలకు సుబ్రమణ్యస్వామివారికి క్షీరాభిషేకం, 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం కోలాట ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
#ఇస్కాన్ మందిరం:- ఈ మందిరం, తాడేపల్లిలో కరకట్ట మార్గం మీద ఉన్నది.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు