పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: +తారాగణ
పంక్తి 29:
 
== కథ ==
''పూలరంగడు'' అనబడే రంగడు (అక్కినేని) కష్టాలను పువ్వుల్లాగా భరిస్తూ ఉంటాడు. అతని తండ్రి వీరయ్య (చిత్తూరు నాగయ్య) ఒక మిల్లులో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. పురుషోత్తం అనే భాగస్వామి హత్యానేరం అన్యాయంగా వీరయ్యమీద పడుతుంది. ఫలితంగా వీరయ్య జైలుకు వెళతాడు. వీరయ్య కొడుకు రంగడు కష్టించి తన చెల్లెలు పద్మ (విజయ నిర్మల) ను చదివిస్తాడు. ఆమె ప్రసాద్ అనే డాక్టరును పెళ్ళి చేసుకొంటుంది. ఆ ప్రసాద్ పురుషోత్తం కొడుకు. తన తండ్రిని చంపిన వీరయ్య కూతురే ఆమె అని తెలిసి ప్రసాద్ తన భార్యను వదిలేస్తాడు.
 
''పూలరంగడు'' అనబడే రంగడు (అక్కినేని) కష్టాలను పువ్వుల్లాగా భరిస్తూ ఉంటాడు. అతని తండ్రి వీరయ్య ఒక మిల్లులో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. పురుషోత్తం అనే భాగస్వామి హత్యానేరం అన్యాయంగా వీరయ్యమీద పడుతుంది. ఫలితంగా వీరయ్య జైలుకు వెళతాడు. వీరయ్య కొడుకు రంగడు కష్టించి తన చెల్లెలు పద్మ (విజయ నిర్మల) ను చదివిస్తాడు.
ఆమె ప్రసాద్ అనే డాక్టరును పెళ్ళి చేసుకొంటుంది. ఆ ప్రసాద్ పురుషోత్తం కొడుకు. తన తండ్రిని చంపిన వీరయ్య కూతురే ఆమె అని తెలిసి ప్రసాద్ తన భార్యను వదిలేస్తాడు.
ప్రసాదుకు ఈ సంగతి చెప్పిన వ్యక్తిని తన్ని రంగడు జైలుకు వెళతాడు. అక్కడ రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకొంటాడు. తన తండ్రి నిర్దోషి అని తెలుసుకొంటాడు. బయటికి వచ్చిన తరువాత ఇతర మిల్లు భాగస్వాములను నమ్మించి అసలు సంగతి రాబడతాడు. వారి గుట్టు బయటపెట్టి తన తండ్రిని విడిపిస్తాడు. తను ప్రేమించిన వెంకటలక్ష్మి ([[జమున]])ని కూడా పెళ్ళి చేసుకొంటాడు.
 
== తారాగణం ==
* అక్కినేని నాగేశ్వర రావు
* జమున
* విజయ నిర్మల
* శోభన్ బాబు
* చిత్తూరు నాగయ్య
* పద్మనాభం
* గుమ్మడి
* సూర్యకాంతం
* గీతాంజలి
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు