జ్ఞానశ్రీమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==తాత్విక చింతన==
జ్ఞానశ్రీమిత్ర జ్ఞానమీమాంస (epistemology) సాధనాల (ప్రమాణం) పై ప్రత్యేక కృషి చేసాడు. అందులోను దిజ్ఞాగునిచే వివరించబడిన అపోహ (exclusion) సిద్ధాంతం గురించి, అది తత్వశాస్త్రానికి ఏ విధంగా సంబందిస్తుందన్న విషయాలపై దృష్టి సారించాడు.
బౌద్ధ న్యాయంపై హిందూ న్యాయ విమర్శకుల దాడిని నిరోదిస్తూ తన అపోహ సిద్ధాంతాన్ని సమర్ధించాడు. తన 'అపోహప్రకరణ' ("Monograph on Exclusion") గ్రంధంలో అపోహ సిద్ధాంతానికి జ్ఞానమీమాంసకు మధ్య గల సంబందాన్ని విశిదీకరించాడువిశిదీకరించడంతో పాటు బౌద్ధ న్యాయంపై హిందూ న్యాయ విమర్శకుల దాడిని తిప్పికొడుతూ తన సిద్ధాంతాన్ని సమర్ధించుకొన్నాడు.<ref>McCrea; Patil, 2010, p. 20.</ref>
అదేవిధంగా జ్ఞానశ్రీమిత్ర యోగాచార సిద్ధాంతాన్ని సమర్ధిస్తాడుసమర్ధించాడు. అతని దృష్టిలో ఈ సర్వ జగత్తు విజ్ఞానం (consciousness) తోనే నిండి వుంది, విజ్ఞానం లేదా చిత్తం ఒక్కటే సత్యం.
 
పొగ మరియు అగ్ని వంటి విభిన్నమైన రెండు ఆస్తిత్వాల మధ్య గల తార్కిక సంబంధాలను ఇతను విశిదీకరించాడు. ఈ అంశంలో జ్ఞానశ్రీమిత్ర వైఖిరిని రచయిత హోస్ట్ లాసిక్ (Horst Lasic) వివరిస్తూ “జ్ఞానశ్రీమిత్రకు సంబంధించినంత వరకు, విభిన్న ఆస్తిత్వాల మధ్య గల అనుమాన-నిశ్చయ సంబందం 'కార్యాకారణ సంబందం' (effect-cause relation) అయివుండాలి మరియు అటువంటి సంబంధాలను కేవలం ఒక నిర్దిష్ట క్రమలో వచ్చే ప్రత్యక్షం (perception), అనుపలబ్ది (Non apprehension) ల ద్వారానే గుర్తించడం సాధ్యమవుతుంది." అని పేర్కొంటాడు.
"https://te.wikipedia.org/wiki/జ్ఞానశ్రీమిత్ర" నుండి వెలికితీశారు