జి. వి. సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== విద్యాభ్యాసం, వృత్తి ==
జి.వి.సుబ్రహ్మణ్యం [[పర్చూరు]] గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించారు. [[నిజాం కళాశాల]]లో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీలో ఉండగానే [[బిరుదు వెంకటశేషయ్య]] వద్ద అలంకారశాస్త్ర విషయాలను అభ్యసించారు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లోనే ఎంఫిల్ చదివిన జి.వి.సుబ్రహ్మణ్యం విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచాడు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచినవారికి ఉద్యోగం కల్పించాలని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. [[1975]] నుంచి [[1995]] వరకు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్ గా, ఆచార్యునిగా, [[1995]] నుంచి [[1998]] వరకు అతిథి ఆచార్యునిగా, 1998 నుంచి [[2000]] వరకు యు.జి.సి.ఎమిరటస్ స్కాలర్ గా పనిచేశారు.<ref>జి.వి.సుబ్రహ్మణ్యం జీవిత సంగ్రహం:గంగిశెట్టి లక్ష్మీనారాయణ:జి.వి.సుబ్రహ్మణ్యం అధికారిక వెబ్సైట్</ref> [[1979]]లో '''ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము''' అంశంపై పరిశోధన చేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు.
 
== సాహిత్య రంగం ==
"https://te.wikipedia.org/wiki/జి._వి._సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు