గుడ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అంకమ్మ దేవత===
శ్రీ అంకమ్మ దేవత:- ఈ గ్రామంలో అంకమ్మ దేవత గ్రామోత్సవం, 2014, ఆగస్టు-24, ఆదివారం అర్ధరాత్రి తరువాత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి, స్థానిక శివాలయం నుండి మేళతాళాలతో, బొల్లావులు, యువకుల నృత్యాలమధ్య, దేవాలయ ప్రవేశం చేయించారు. సుమారు 200 మందికిపైగా యువకులు, స్త్రీల వేషధారణలో చేటలు పట్టుకొని నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
"https://te.wikipedia.org/wiki/గుడ్లూరు" నుండి వెలికితీశారు