కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
| longEW = E
|mandal_map=Gunturu mandals outline56.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కర్లపాలెం|villages=5|area_total=|population_total=49240|population_male=24930|population_female=24310|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.68|literacy_male=65.32|literacy_female=49.89|pincode = 522111}}
ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక గ్రామం కొరకు చూడండి:- [[కర్లపాలెం (గుడ్లూరు)]]
 
'''కర్లపాలెం''' [[గుంటూరు జిల్లా]]కు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 522 111., ఎస్.ట్.డి.కోడ్ = 08643.
 
==గ్రామ చరిత్ర ==
ఇక్కడ క్రీ.శ ఒకటో శతబ్దానికిచెందిన భౌద్ద స్తూపాలు లభ్యమయ్యాయి.
==గ్రామం పేరువెనుక చరిత్ర==
కర్లపాలెం పూర్వము దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి. అందుకే దీనిని కఱులపాలెం అని పిలిచెవారు. కాలక్రమేణా అది '''కర్లపాలెం''' అయినది.
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో [[యాజలి]],[[గుడిపూడి]],[[భర్తిపూడి]],[[అప్పికట్ల]],[[ఈతేరు]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
* పశ్చిమాన [[బాపట్ల]]మండలం,తూర్పున [[పిట్టలవానిపాలెం]] మండలం,ఉత్తరాన [[పొన్నూరు]] మండలం,తూర్పున [[నిజాంపట్నం]] మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి విజయ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==మండల గణాంకాలు==
;
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కాళికాంబ ఆలయం===
Line 121 ⟶ 127:
#ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, మహిళలు అమ్మవారికి నీటిబిందెలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో విశేషపూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. [3]
#కర్లపాలెంలోని యాదవపాలెంకు చెందిన భక్తులు, 2015,[[మే]]-24వ తేదీ [[ఆదివారం]]నాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
Line 128 ⟶ 135:
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో [[యాజలి]],[[గుడిపూడి]],[[భర్తిపూడి]],[[అప్పికట్ల]],[[ఈతేరు]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
* పశ్చిమాన [[బాపట్ల]]మండలం,తూర్పున [[పిట్టలవానిపాలెం]] మండలం,ఉత్తరాన [[పొన్నూరు]] మండలం,తూర్పున [[నిజాంపట్నం]] మండలం.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు