కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
ఈ గ్రామంలో 2014, ఆగస్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు [[అన్నదానం]] నిర్వహించెదరు. [3]
 
ఈ గ్రామములో శీతలాంబ, నాభిశిల ప్రతిష్ట వేడుకలు నిర్వహించి మూడు సంవత్సరాలయిన సందర్భంగా, 2017,ఆగష్టు-13వతేదీ ఆదివారంనాడు, ఉత్సవాలు నిర్వహించినారు. ముందుగా మహిళలు పొంగళ్ళతో నాభిశిల వద్దకు చేరుకుని, పూజలు నిర్వహించినారు, నైవేద్యాలు సమర్పించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
 
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2175893" నుండి వెలికితీశారు