"120 ఫిల్మ్" కూర్పుల మధ్య తేడాలు

15 bytes added ,  3 సంవత్సరాల క్రితం
+{{మొలక}}
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , → using AWB)
(+{{మొలక}})
[[Image:Film size comparison.jpg|right|thumb|320px| ఒక 120 ఫిల్ం (ఎడమ) మరియు ఒక [[135 ఫిల్ం]] (కుడి) ల పోలిక.]]{{మొలక}}
 
'''120 ఫిల్ం ''' (ఆంగ్లం: 120 film) అనేది నిశ్చలన ఛాయాచిత్రకళ (Still Photography) కొరకు కొడాక్ సంస్థవారు, తమచే రూపొందించిన బ్రౌనీ నెం. 2 అనబడే కెమెరా కోసం 1901 లో తయారు చేసిన ఫిలిం. [[135 ఫిల్మ్]] వచ్చే వరకూ ఔత్సాహిక ఛాయాచిత్రకళలో (Amateur Photography) 120 ఫిల్ం మాత్రమే వినియోగించబడేది. ఇప్పటి వరకూ ఉండే '''మీడియం ఫార్మాట్ ''' ఫిలింలలో 120 మరియు 220 ఫిల్ంలు మాత్రమే ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2176186" నుండి వెలికితీశారు