కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నవయసులోనే ప్రేమలీలలు, కృష్ణవిజయం, ఏది న్యాయం, కాంగ్రేస్ విజయం మొదలైన వాటిలో నటించారు. హైస్కూల్ లో చదువుతున్న సమయంలో తెలుగు పండితులు జాస్తి శ్రీరాములు ప్రోత్సాహంతో వారసత్వం నాటకంలో నటించారు. 1963లో [[బ్రాహ్మణ కోడూరు]]<nowiki/>లో నిర్వహించిన [[మాధవపెద్ది వెంకటరామయ్య|మాధవపెద్ది వెంకట్రామయ్య]] స్మారక కళాపరిషత్ లో [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] చేతులమీదుగా ఉత్తమ నటనకు ప్రథమ బహుమతిని అందుకున్నారు.1968లో [[చదలవాడ]] గ్రామంలో జరిగిన నాటక పోటీలలో పాల్గొని ద్వితీయ [[బహుమతి (ప్రైజ్)|బహుమతి]] పొందారు.
 
== ప్రస్తుతం ==